భారతదేశం, మార్చి 6 -- మలయాళ వెర్సటైల్ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ధీరం' (Dheeram) ఓటీటీ విడుదలపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా శుక్రవారం (మార్చి 6) 'సన్ నెక్స్ట్' (Sun NXT)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్లనో కానీ ఈ సినిమా ఆశించిన సమయానికి అందుబాటులోకి రాలేదు.
నిజానికి ఫిబ్రవరి 6నే ధీరం ఓటీటీలోకి వస్తోందని అనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పటికే వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుందని, త్వరలోనే అక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై అటు నిర్మాతలనుండి గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.