Malayalam Thriller: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెన్షేషన్.. కళ్లు చెదిరే ట్విస్టులు.. చూసేందుకు ఈ 5 కారణాలు
భారతదేశం, నవంబర్ 2 -- Malayalam Thriller: సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తాజా మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes). మహిళలను వెంబడించడం (స్టాకింగ్), ప్రేమ పేరుతో వారిపై అకృత్యాలకు పాల్పడటం వంటి నేరాలను అరికట్టేందుకు ఒక ఐదుగురు సభ్యుల బృందం చేసే పోరాటమే ఈ సిరీస్ కథాంశం.
నేరస్థులను పర్యవేక్షించి, వారి ప్రొఫైల్స్ తయారు చేసి, క్రైమ్ జరగకముందే ఆపేందుకు 'ఐస్' అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఈ బృందం ఉపయోగిస్తుంది. ఇందులో పోలీస్ అధికారులు టీనా, జస్టిన్; సాఫ్ట్వేర్ డెవలపర్ విద్య; మానసిక ఆరోగ్య నిపుణులు ఆయేషా, తన్వి సభ్యులుగా ఉంటారు.
ఒక హీరోయిన్ను వెంబడించే ఫోటోగ్రాఫర్, సూపర్ మార్కెట్ ఉద్యోగిని వేధించే ప్రియుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ శాడిజం, పారిపోయి పెళ్లి చేసుకున్న ఒక యువతి ఎదుర్కొనే గృహహింస.. ఈ నాలుగు కేసుల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.