Malayalam Thriller: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. బావి కింద లంకె బిందెల చుట్టూ తిరిగే సస్పెన్స్
భారతదేశం, ఆగస్టు 3 -- Malayalam Thriller: మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ఆడియన్స్‌లో ఉండే క్రేజే వేరు. ఇప్పుడు అలాంటి ఒక వినూత్నమైన ట్రెజర్ హంట్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రం 'సత్యత్తిల్ సంభవిచ్చతు' (Sathyathil Sambhavichathu) డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ వేదికగా ఈ సినిమా ఆగస్టు 7 నుంచి గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తూ ప్రమోషనల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
గ్రామంలో తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఒక గుప్త నిధి రహస్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఊరిలోని పాత బావులు, చెరువుల కింద దాగి ఉన్న భారీ సంపదను వెలికితీసేందుకు కొందరు గ్రామీణులు చేసే ప్రయత్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.