Malayalam OTT This Week: మోహన్‌లాల్ 'దృశ్యం 3' టు టోవినో 'అథిరడి'-ఓటీటీలో వీకెండ్ మిస్సవ్వకూడని 4 క్రేజీ మలయాళ సినిమాలు
భారతదేశం, జూన్ 20 -- Malayalam OTT This Week: వైవిధ్యమైన కథలు, సహజసిద్ధమైన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమ భారతీయ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికల్లో నాలుగు సరికొత్త మలయాళ సినిమాలు సందడి చేస్తున్నాయి.
తారాగణం: మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
కథాంశం: భారతీయ చలనచిత్ర రంగాన్నే ఊపేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం' నుంచి వచ్చిన మూడో భాగం ఇది. థియేటర్లలో దాదాపు రూ.330 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో సంచలనం సృష్టించిన దృశ్యం 3 ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) మైండ్ గేమ్స్, పోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.