Malayalam OTT: వీకెండ్ మలయాళం కంటెంట్..ఓటీటీలో ఈ మూడు సినిమాలను మాత్రం మిస్సవొద్దు..యాక్షన్, హారర్, క్రైమ్.. లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 15 -- Malayalam OTT: రియలిస్టిక్ టేకింగ్, వెన్నులో వణుకు పుట్టించే మలయాళ క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్‌ను తెలుగు ఆడియన్స్ అమితంగా ఆదరిస్తున్నారు. ఈ వారం ప్రైమ్ వీడియో, మనోరమమాక్స్, సింప్లీ సౌత్, లయన్స్ గేట్ ప్లే వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి 3 క్రేజీ మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. ఈ వీకెండ్ కు ఇవి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్: మనోరమమాక్స్ (ManoramaMax)
జోనర్: ఇంటెన్స్ రస్టిక్ క్రైమ్ & యాక్షన్ థ్రిల్లర్
మలయాళ ఇండస్ట్రీకి పేరుతెచ్చిన రా అండ్ రస్టిక్ నేచర్ ఈ కాటాలన్ సినిమాలో కనిపిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఏనుగు దంతాల అక్రమ రవాణా కథ నేపథ్యంలో ఈ కాటాలన్ మూవీ సాగుతుంది. ఓటీటీలో మలయాళ ఒరిజినల్ మేకింగ్ శైలిని, డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.