భారతదేశం, ఆగస్టు 15 -- Malayalam OTT: రియలిస్టిక్ టేకింగ్, వెన్నులో వణుకు పుట్టించే మలయాళ క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్‌ను తెలుగు ఆడియన్స్ అమితంగా ఆదరిస్తున్నారు. ఈ వారం ప్రైమ్ వీడియో, మనోరమమాక్స్, సింప్లీ సౌత్, లయన్స్ గేట్ ప్లే వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి 3 క్రేజీ మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వీకెండ్ కు ఇవి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్: మనోరమమాక్స్ (ManoramaMax)

జోనర్: ఇంటెన్స్ రస్టిక్ క్రైమ్ & యాక్షన్ థ్రిల్లర్

మలయాళ ఇండస్ట్రీకి పేరుతెచ్చిన రా అండ్ రస్టిక్ నేచర్ ఈ కాటాలన్ సినిమాలో కనిపిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఏనుగు దంతాల అక్రమ రవాణా కథ నేపథ్యంలో ఈ కాటాలన్ మూవీ సాగుతుంది. ఓటీటీలో మలయాళ ఒరిజినల్ మేకింగ్ శైలిని, డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ...