భారతదేశం, ఆగస్టు 30 -- Malayalam OTT: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు మలయాళం సినిమాలంటే ఉండే క్రేజే వేరు. ఈ వారం మలయాళం నుంచి కామెడీ, థ్రిల్లర్, గ్యాంగ్ స్టర్ మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. మలయాళం కంటెంట్ కావాలనుకునే డిజిటల్ లవర్స్ ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

తెలుగు ప్రేక్షకులు గత కొద్దికాలంగా రొటీన్ మాస్ చిత్రాల కంటే కొత్తదనంతో కూడిన కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మలయాళ సినిమాలు భారీ గ్రాఫిక్స్ లేదా అనవసరపు హంగులపై కాకుండా కథ, కథనంపైనే ఆధారపడతాయి. అందుకే ఇవి మైండ్-బెండింగ్ సినిమాలు కోరుకునే డిజిటల్ వ్యూవర్స్‌ను త్వరగా ఆకట్టుకుంటున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....