Malayalam OTT: ఫస్ట్ నైట్‌కు ముందు మర్డర్- ప్రతి రాత్రి అదే రిపీట్- ఓటీటీలోకి మలయాళం మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్
భారతదేశం, అక్టోబర్ 20 -- Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సరికొత్త థ్రిల్లర్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అదే.. 'నైమార్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుధి మాడిసన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu).
మలయాళ టైమ్ లూప్ కామెడీ థ్రిల్లర్ ధూమకేతు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 23, 2026 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఓటీటీ డెబ్యూ చేయనుందని తెలిసింది. థియేటర్లలో మిస్ అయిన వారికి హోమ్ స్క్రీన్స్‌పై ఎంజాయ్ చేయడాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.