Malayalam OTT: జర్నలిస్ట్ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. షాకిచ్చే క్లైమాక్స్!
భారతదేశం, అక్టోబర్ 11 -- Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణథింతె తుడక్కం' (Oru Anveshanathinte Thudakkam). ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడే సినీ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకోనుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు అలాగే మంచి మలయాళ థ్రిల్లర్లను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా కథ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. జీవన్ థామస్ అనే జర్నలిస్ట్ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో మీడియా, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.