Malayalam OTT: ఓటీటీలో తెలుగులోని మలయాళం సిరీస్‌ల కోసం వెతుకుతున్నారా? అయితే జీ5లోని ఈ రెండు మీకోసమే.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూలై 22 -- Malayalam OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో మలయాళ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, అద్భుతమైన నిర్మాణ విలువలతో మలయాళ ఇండస్ట్రీ డిజిటల్ వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ రీసెంట్గా రెండు భిన్నమైన జోనర్లకు చెందిన మలయాళ సిరీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ముత్తస్సి (Muthassi): ఒక కుటుంబం, వారిని వెంటాడే ప్రాచీన శాపం, దాని వెనుక ఉన్న భయానక రహస్యం చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఒకే కంటిన్యూటీతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. కేరళ జానపద నమ్మకాలను హారర్ థ్రిల్లర్ అంశాలతో ముడిపెట్టి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
మనోరధంగల్ (Manorathangal): ఇది ఒక ఆంథాలజీ సిరీస్. ప్రముఖ మలయాళ సాహిత్య దిగ్గజం ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.