Malayalam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్.. మోహన్ లాల్ కూతురి డెబ్యూ.. ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Malayalam OTT Thriller: మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ డెబ్యూ మూవీ 'తుడక్కం' (Thudakkam) ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ కోసం సిద్ధమైంది. ఆగస్టు 7, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లోకి తుడక్కం మూవీ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 18, 2026 నుంచి ఈ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పష్టం చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
'తుడక్కం' సినిమా కథ 'మీను' (విస్మయ మోహన్‌లాల్) అనే ధైర్యవంతురాలైన యువతి చుట్టూ తిరుగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.