Malayalam OTT: ఓటీటీలోకి రాగానే ట్రెండింగ్ నంబర్ వన్..రోమ్కామ్ జోరు..జియోహాట్స్టార్లోని టాప్ 5 మలయాళం సినిమాలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 2 -- Malayalam OTT: మలయాళం సినిమాలకు ఓటీటీలో ఉండే డిమాండే వేరు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాలకు బాగా కనెక్ట్ అవుతారు. మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాగానే మన తెలుగు ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తారు. ప్రస్తుతం జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అలాంటి టాప్ 5 మలయాళం సినిమాలు ఇవే.
మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన మూవీ 'బెత్లెహెం కుటుంబ యూనిట్'. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ మూవీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. మలయాళంలో కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసిన బెత్లెహం కుటుంబ యూనిట్ మూవీ.. ఓటీటీలోకి వచ్చిన రోజే నంబర్ వన్ మూవీగా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన బెత్లెహెం కుటుంబ యూనిట్ మూవీకి క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా అక్టోబర్ 2న ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు జియోహాట్స్టార్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.