Malayalam OTT: ఓటీటీలోకి మరో మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, మే 11 -- Malayalam OTT: బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచిన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ 'మధువిధు' (Madhuvidhu) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (Sony LIV) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది.
షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా నటించిన ఈ క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇందులో ఉన్న కామెడీ టైమింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సోనీ లివ్ అందుబాటులోకి తెస్తోంది. భాషా భేదం లేకుండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.