Malayalam OTT: ఒకే రోజు రెండు ఓటీటీల్లో తెలుగులో వస్తున్న మలయాళం డార్క్ కామెడీ థ్రిల్లర్.. కుర్రాడికి వింత శక్తులు
భారతదేశం, అక్టోబర్ 14 -- Malayalam OTT: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండేళ్లు కోమాలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా మేల్కొంటే ఎలా ఉంటుంది? అది కూడా సాధారణంగా కాకుండా అసాధారణమైన వినికిడి శక్తితో (Super-hearing) కళ్ళు తెరిస్తే ఊహించని పరిణామాలు ఎలా ఉంటాయి? సరికొత్త సూపర్ నేచురల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ సినిమా 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' (It's a Medical Miracle) ఓటీటీలోకి వచ్చేస్తోంది.
మలయాళ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ష్యామిన్ గిరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నీలిన్ సంద్ర కథ అందించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికలు మనోరమా మాక్స్ (ManoramaMax), సింప్లీ సౌత్ (SimplySouth) స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.