Malayalam OTT: ఈ వారం ఓటీటీలోని మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు.. ఒకటేమో సస్పెన్స్ థ్రిల్లర్.. మరొకటి కామెడీ థ్రిల్లర్!
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Malayalam OTT: '2018' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన తాజా మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ మూవీ 'తుడక్కమ్' (Thudakkam). మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ ఈ మూవీతోనే డెబ్యూ చేసింది.
ఈ వారం ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన మలయాళం సినిమాల్లో తుడక్కమ్ ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. విస్మయ మోహన్‌లాల్, ఆశిష్ జో ఆంటోనీ, బాబీ కురియన్, సాయి కుమార్, మనోజ్ కె. జయన్, చిప్పి రంజిత్, కొట్టాయం రమేష్ తదితరులు నటించారు.
కూతురు విస్మయ డెబ్యూ సినిమా అయిన తుడక్కహ్ లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రత్యేక కామియో పాత్రలో కనిపించనుండటం విశేషం. పాఠశాల విద్యార్థినులను సురక్షితంగా ఇంటికి చేర్చిన మీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.