భారతదేశం, సెప్టెంబర్ 2 -- Malayalam OTT: కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'అనంతన్ కాడు' (Ananthan Kaadu) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో జూన్ 25న విడుదలై హిట్ గా నిలిచిన ఈ మూవీ.. ఒకేసారి 5 ఓటీటీల్లో రిలీజైంది. జియేన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ కీలక పాత్రలు పోషించారు.

సాధారణంగా సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ హక్కులు పొందుతాయి. కానీ 'అనంతన్ కాడు' చిత్రం ఆడియన్స్‌కు విస్తృతమైన యాక్సెస్ కల్పిస్తూ ఒకేసారి ఐదు ఓటీటీలలో డిజిటల్ ప్రిమియర్ కావడం విశేషం.

ప్రైమ్ వీడియో (Amazon Prime Video), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play), మనోరమ మ్యాక్స్ (ManoramaMAX), సింప్లీ సౌత్ (Simply South), ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో ఈ మూవీ ఈ రోజ...