Malayalam Horror Thrillers OTT: ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్
భారతదేశం, జూలై 5 -- Malayalam Horror Thrillers OTT: హారర్, మిస్టరీ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి వీకెండ్ వినోదం కోసం సరికొత్త ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు గుండె గుభేల్మనేలా చేసే ఆ రెండు సరికొత్త మలయాళ కంటెంట్ వివరాలు ఇవే.
శ్రీనాథ్ బాసి, ఫెమినా జార్జ్, ప్రవీణ్, అభిరామ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రల్లో నటించిన కరక్కం చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలోనే ఫస్ట్ మ్యూజికల్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది.
కరక్కం మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అల్లరిచిల్లరిగా తిరిగే ధనుష్, ఖాజా అనే ఇద్దరు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గొడవపడతారు. ఫుల్ గా తాగి పడుకోవడానికి చర్చి శ్మశాన వాటికకు వెళ్తారు. అక్కడి అయిదు సమాధులపై ఉన్న ఇత్తడి సిలువలను దొంగతనం చేస్తారు.
అప్పుడు ఆ అయిదు ఆత్మలు బయట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.