Malayalam Crime Thriller: ఓటీటీలో సూపర్ సీట్ ఎడ్జ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇదీ.. చూశారా?
భారతదేశం, నవంబర్ 9 -- Malayalam Crime Thriller: మీకు 'దృశ్యం' లాంటి సినిమాలు ఇష్టమైతే, ప్రతి పది నిమిషాలకు ఒక పెద్ద ట్విస్ట్ రావాలని కోరుకుంటే ఈ సినిమా మీకు కొంత భిన్నంగా అనిపించవచ్చు. కానీ 'కన్నూర్ స్క్వాడ్', 'నాయట్టు', 'జోసెఫ్', 'మెమోరీస్' వంటి సీరియస్, రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చిత్రాలను ఇష్టపడే వారికి 'అన్వేషిప్పిన్ కండెతుమ్' ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
తెలుగులో ఈ సినిమా టైటిల్ కు వెతికితే దొరుకుతుంది అని అర్థం. 2024లో విడుదలైన ఈ మలయాళ చిత్రానికి డార్విన్ కురియాకోస్ దర్శకత్వం వహించగా, వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్ర పోషించారు.
ఈ అన్వేషిప్పిన్ కండెతుమ్ సినిమాలో కథానాయకుడు టోవినో థామస్ 'సబ్ఇన్స్పెక్టర్ ఆనంద్ నారాయణన్' అనే నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. కథ అంతా 1990ల కాలం నేపథ్యంల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.