Malavika Mohanan: విజయ్, త్రిషలపై జర్నలిస్ట్ అసభ్యకరమైన ప్రశ్న.. రాజాసాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ స్ట్రాంగ్ కౌంటర్!
భారతదేశం, మే 17 -- Malavika Mohanan: తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్ స్టార్ విజయ్‌కు సంబంధించిన ఒక వ్యక్తిగత ప్రస్తావనపై నటి మాళవికా మోహనన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల మాళవికకు మీడియా ప్రతినిధుల నుంచి ఒక విచిత్రమైన, అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె అక్కడికక్కడే ఘాటుగా సమాధానమిస్తూ.. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ సదరు రిపోర్టర్‌ను నిలదీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాళవిక తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
"నేను నిన్న ఒక ఈవెంట్‌కు వెళ్లాను. తమిళనాడు మీడియా, జర్నలిస్టుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ నిన్న కొందరు రిపోర్టర్లు పదే పదే అత్యంత అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ సంచలనం సృష్టించడానికి ప్రయత్నించారు" అని మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
తమిళనాడు సీఎం విజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.