భారతదేశం, మార్చి 10 -- బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత 52 ఏళ్ల మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా స్ప్లిట్స్‌విల్లా ఎక్స్6 (Splitsvilla X6)తో గుర్తింపు పొందిన సోరబ్ బేడీతో కలిసి ఆమె సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం జుహు ప్రాంతంలోని మలైకా అరోరాకు చెందిన రెస్టారెంట్ లో జరిగిన ఒక వేడుకకు సోరబ్ హాజరయ్యాడు. ఆ సమయంలో మలైకాతో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఆనందిస్తున్న పలు ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి.
మలైకాతో కలిసి తీసుకున్న ఫొటోలను సోరబ్ స్వయంగా తన ఖాతాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలను షేర్ చేస్తూ "అభినందనలు మలైకా అరోరా" అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.