భారతదేశం, ఏప్రిల్ 27 -- CNG cars under 10 Lakhs : దేశంలో పెట్రోల్ ధరల భారం పెరుగుతుండటంతో, మధ్యతరగతి వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ'లో సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఐసీఎన్జీ, మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (111 హెచ్‌పీ), 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ (128 హెచ్‌పీ), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.