Mahindra Thar facelift : మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్.. సెప్టెంబర్ చివరి వారంలో గ్రాండ్ ఎంట్రీ!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా మరో సంచలనానికి సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల యువతతో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్-రోడింగ్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న 'మహీంద్రా థార్ 3-డోర్' త్వరలోనే సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో సందడి చేయనుంది! ఈ కారు 2026 సెప్టెంబర్ చివరిలో, అంటే వచ్చే వారమే అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. గడిచిన కొన్ని నెలలుగా రోడ్లపై విరివిగా టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ మోడల్, లుక్స్ పరంగా మాత్రమే కాకుండా సౌకర్యాల విషయంలోనూ భారీగా అప్‌గ్రేడ్ కానుంది.
ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
రికార్డు స్థాయి బుకింగ్‌లతో దూసుకెళుతున్న థార్ రాక్స్ (5-డోర్) మోడల్ నుంచి పలు కీలక డిజైన్ ఎలిమెంట్లను ఈ 3-డోర్ థార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.