Mahindra Thar facelift : అదరగొట్టేలా మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్.. త్వరలోనే భారత మార్కెట్లోకి!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత ఆటోమొబైల్ రంగంలో, ముఖ్యంగా ఆఫ్‌రోడింగ్ ప్రియుల్లో మహీంద్రా థార్ సాధించిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ యువతను అమితంగా ఆకట్టుకున్న ఈ ఐకానిక్ 3-డోర్ థార్‌ను మహీంద్రా మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ఇటీవలే విడుదలైన 5-డోర్ 'థార్ రాక్స్' మార్కెట్లో పొందిన అపారమైన ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని, అదే తరహా డిజైన్ ఎలిమెంట్లతో 3-డోర్ వర్షన్‌కు ఫేస్‌లిఫ్ట్ అప్డేట్ ఇచ్చేందుకు కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా రహదారులపై పరీక్షలు జరుపుకుంటూ కనిపించిన స్పై చిత్రాలు, ఈ మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ లాంచ్ అతిత్వరలోనే ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి!
2026 మహీంద్రా థార్‌లో ప్రధానంగా ఆకట్టుకునే మార్పు దాని ముందు భాగమే. థార్ రాక్స్ తరహాలోనే దీనికి కూడా సరికొత్త రీడిజైన్ చేసిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.