Mahindra SUVs : ఒకటి కాదు, రెండు కాదు.. మహీంద్రా నుంచి ఒకేసారి ఏకంగా 3 కార్లు?
భారతదేశం, జూలై 19 -- ప్రతీ యేటా ఆగస్ట్ 15న, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తన కొత్త ప్రాడక్ట్‌లను ప్రదర్శించడం ఆనవాయతీగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తన ప్రాడక్ట్స్తో రెడీ అవుతోంది. అయితే ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు భారీ ఈవెంట్‌ను ప్లాన్ సంస్థ ప్లాన్ చేయడం విశేషం. ఈ వేదికపై పలు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వడంతో పాటు, భవిష్యత్తు మోడళ్లు తొలిసారి కస్టమర్ల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది!
రాబోయే మహీంద్రా మోడళ్లకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆగస్టు 15 ఈవెంట్లో మనం ఏయే కార్లను ఆశించవచ్చో ఇప్పుడు చూద్దాము..
మహీంద్రా మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే నెలలోనే అధికారికంగా అరంగేట్రం చేసే అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.