భారతదేశం, జూలై 18 -- భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది! ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడం ఈ కంపెనీకి ఒక అలవాటు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది (2026) ఆగస్టు 15న కూడా ఒక సరికొత్త మోడల్‌ను పరిచయం చేయడానికి మహీంద్రా సర్వం సిద్ధమైంది!

ప్రస్తుతం మహీంద్రా సంస్థ భారత రోడ్లపై ఒకేసారి పలు సరికొత్త మోడళ్లను ముమ్మరంగా టెస్టింగ్ చేస్తోంది. దీనితో ఈ ఆగస్టు 15న ఖచ్చితంగా ఏ మోడల్ రాబోతుందనే దానిపై మార్కెట్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టెస్టింగ్ అవుతున్న వాహనాల జాబితాలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ కార్లతో పాటు అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఎస్‌యూవీల అప్‌డేటెడ్ వెర్షన్లు కూడా ఉన్నాయి.

ఇటీవలి కాలంలో ...