Mahindra Scorpio N facelift లాంచ్- సన్‌రూఫ్, 540 డిగ్రీ కెమెరా సహా ఇతర క్రేజీ ఫీచర్లతో!
భారతదేశం, ఆగస్టు 5 -- దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ 'స్కార్పియో ఎన్' ఫేస్‌లిఫ్ట్‌ని తాజాగా లాంచ్ చేసింది. మరింత అధునాతన సాంకేతికత, సరికొత్త ఫీచర్లతో ఈ బడా ఎస్‌యూవీని అప్డేట్ చేసింది. వినియోగదారుల ప్రీమియం అనుభవాన్ని, భద్రతను, ప్రయాణ సౌకర్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా ఈ కొత్త ఫీచర్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఈ అప్డేట్లో అత్యంత ముఖ్యమైనది 'పనోరమిక్ స్కైరూఫ్'! ఇప్పటివరకు ఉన్న సింగిల్-పేన్ సన్‌రూఫ్ స్థానంలో, టాప్ వేరియంట్లలో ఈ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. దీనికితోడు కార్ పార్కింగ్, ఇరుకైన ప్రదేశాల్లో డ్రైవింగ్‌ను అత్యంత సులువుగా మార్చేందుకు 'బ్లైండ్ వ్యూ మానిటర్'త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.