Mahindra Scorpio N facelift : సరికొత్త లుక్, సన్‌రూఫ్‌తో.. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్!
భారతదేశం, జూన్ 12 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న 'బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీ' మహీంద్రా స్కార్పియో ఎన్.. సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 2022లో మొదటిసారిగా విడుదలైన ఈ పవర్ఫుల్ లాడర్-ఫ్రేమ్ ఎస్యూవీ.. ఇప్పుడు మిడ్-సైకిల్ అప్డేట్ (ఫేస్‌లిఫ్ట్) వైపు అడుగులు వేస్తోంది.
ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఈ సరికొత్త మోడల్‌ను తీవ్రమైన ఎండల్లో, విభిన్న రోడ్లపై మహీంద్రా సంస్థ టెస్టింగ్ చేస్తుండగా ఆటోమొబైల్ ప్రియుల కంట పడింది. ఈ స్పై చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
లీకైన వివరాల ప్రకారం.. రాబోయే స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త డిజైన్ మార్పులు కనిపించనున్నాయి. మహీంద్రా గతేడాది ప్రదర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.