భారతదేశం, మార్చి 11 -- భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పరిమిత సంఖ్యలో విడుదల చేసిన 'బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్' కోసం భారతీయ వాహన ప్రియులు ఎగబడ్డారు. బుకింగ్ విండో తెరిచిన కేవలం ఏడు అంటే ఏడు నిమిషాల్లోనే.. కేటాయించిన 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
మహీంద్రా బీఈ 6కి సంబంధించి ఇది రెండో బ్యాచ్! మొదటి బ్యాచ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తొలుత చాలా తక్కువ యూనిట్లనే సంస్థ అమ్మకానికి ఉంచింది. అవి నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయాయి. డిమాండ్ దృష్ట్యా 999 యూనిట్లకు పెంచింది. అవి కూడా అమ్ముడుపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు రెండో బ్యాచ్‌లోనూ కూడా అదే మ్యాజిక్ కొనసాగుతుండటం విశేషం.
ఈ బ్యాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.