Mahesh Bhatt Alia: నాకంటే తెలివైన వారు, ఈ సమాజమే వారికి పాఠాలు నేర్పుతుంది- అలియా భట్ ఆన్లైన్ దాడులపై తండ్రి మహేష్ భట్
భారతదేశం, జూలై 3 -- Mahesh Bhatt On Alia Bhatt Criticism: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి మహేష్ భట్. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో, సెట్స్ వెలుపల ఆయన మాట్లాడే మాటలు కూడా అంతే వివాదాలకు, విమర్శలకు దారితీస్తుంటాయి.
ఇప్పుడు ఆయన వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి, దేశంలోనే అగ్ర హీరోయిన్గా దూసుకుపోతున్న అలియా భట్ సైతం తండ్రి లాగే తరచూ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ద్వేషాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, తన కూతురిపై వచ్చే ఆన్లైన్ దాడుల పట్ల ఒక తండ్రిగా తానెలా స్పందిస్తాడనే విషయాలను మహేష్ భట్ పంచుకున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అలియా భట్‌కు లభించే ప్రశంసల కంటే ఎక్కువగా విమర్శలు, హేట్ కామెంట్స్ కనిపిస్తుంటాయి. మరి ఇలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.