Mahesh Babu Varanasi: వారణాసి నుంచి మహేశ్ బాబు కొత్త ఫొటోలు.. ఫ్యాన్స్ ఖుషీ.. కానీ, కూల్ లుక్‌పై కూల్ డ్రింక్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 9 -- Trolling On Mahesh Babu Varanasi Photos: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9న అంటే ఇవాళ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి అదిరిపోయే బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
గ్లోబల్ వైడ్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వారణాసి' సినిమా నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన రెండు సరికొత్త ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే అడ్వెంచరర్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ కొత్త పిక్చర్స్‌లో మహేశ్ బాబు చాలా సింపుల్‌గా కార్గో ప్యాంట్, షర్ట్ ధరించి ఆఫ్రికాలోని ప్రసిద్ధ మాసాయి మారా (Masai Mara) అడవుల నేపథ్యంలో కనిపించారు. ఒక ఫొటోలో ఆయన బూట్లు, బ్యాగ్ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా, మరొక క్లోజప్ షాట్లో వెనుక జింకలు, ప్రకృతి అందాలు కనిపిస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.