Mahesh Babu Review: ఫహాద్ సార్ మీరో అద్భుతమైన యాక్టర్.. కచ్చితంగా చూడాల్సిన సినిమా: మహేష్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Mahesh Babu Review: సూపర్ స్టార్ మహేష్ బాబు వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) సినిమా చూసి మైండ్ బ్లాకింగ్ రివ్యూ ఇచ్చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన మహేష్.. సినిమా చాలా హ్యాపీగా, ఎమోషనల్గా అనిపించిందని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ సినిమా చూసిన వెంటనే మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా చూశాను. ఇదొక బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్. చాలా చక్కగా తెరకెక్కించిన ఒక హ్యాపీ ఫిలిం. మనసును హత్తుకుంటూనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది" అని మహేష్ కొనియాడారు.
సినిమా అంతటా ఒక ప్రశాంతమైన అనుభూతి, మంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.