Mahesh Babu Ramayana Review: రామాయణంపై మహేశ్ బాబు రివ్యూ- రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ మ్యాజిక్- మా రాముడి కోసం వెయిటింగ్!
భారతదేశం, నవంబర్ 6 -- Mahesh Babu Ramayana Movie Review: భారతీయ ఇతిహాసం రామాయణాన్ని అపూర్వమైన విజువల్ వండర్‌గా వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు నితేష్ తివారీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై సినీ దిగ్గజాలు స్పందిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రామాయణం చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. విజువల్ స్కేల్, నటీనటుల ప్రతిభను ఆకాశానికెత్తుతూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు మహేశ్ బాబు.
భారతీయ పాఠకులకు, సగటు సినిమాభిమానికి చిన్నతనం నుంచే రామాయణంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇదే విషయాన్ని మహేశ్ బాబు తన సందేశంలో ప్రస్తావించారు.
"చిన్ననాటి నుంచి మనం వింటూ పెరిగిన కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా జీవం పోసుకోవడం చూస్తుంటే మనసు ఎంతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.