Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్.. పోస్టు వైరల్
భారతదేశం, మే 31 -- Mahesh Babu: తెలుగు చిత్రసీమలో ఎంతోమంది దిగ్గజాలు. ఒక్కొక్కరు తమ ప్రత్యేకతతో అభిమానుల మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి వాళ్లలో సూపర్ స్టార్ కృష్ణ ముందు వరుసలో ఉంటారు. తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ను ఆయన సంపాదించుకున్నారు. ఈ రోజు కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కొడుకు మహేష్ బాబుతో పాటు అభిమానులు అందరూ నటశేఖరుడిని గుర్తు చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఒక సక్సెస్ ఫుల్ ఫాదర్ కూడా. తన కొడుకు మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసిన ఘనత ఆయనది. ఇవాళ (మే 31) కృష్ణ జయంతి సందర్భంగా తన తండ్రిని మహేష్ బాబు గుర్తు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
తండ్రితో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను మహేష్ బాబు తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టు చేశాడు. ''ఎప్పటికీ నా హీరో.. హ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.