Mahesh Babu: మహేష్ బాబును కలిసిన రావు బహదూర్ టీమ్.. సూపర్ స్టార్‌తో గ్రూప్ ఫొటో.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ మూవీ!
భారతదేశం, జూలై 24 -- Mahesh Babu: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రావు బహదూర్' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. థియేటర్లలో క్రిటిక్స్ నుంచి, సాధారణ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లోపే మేకర్స్ ఆడియన్స్‌కు ఒక స్పెషల్ అప్‌డేట్ ఇస్తూ సూపర్‌స్టార్ మహేష్ బాబును గ్రాండ్‌గా మీట్ అయ్యారు.
ఈ రావు బహదూర్ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు అందించిన సపోర్ట్ చాలా కీలకమైనది. తన సొంత బ్యానర్ 'జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్' (GMB Entertainment) ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసి, చిన్న సినిమాకు బిగ్ లెవెల్ ప్రమోషన్ ఇచ్చారు.
రీసెంట్‌గా సత్యదేవ్, హీరోయిన్ దీపా థామస్, డైరెక్టర్ వెం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.