Maharaja: తమిళ సినిమా సరికొత్త చరిత్ర.. హాలీవుడ్లో రీమేక్ కానున్న విజయ్ సేతుపతి 'మహారాజ'.. ఈ ఓటీటీలో చూసేయండి
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Maharaja: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళ చిత్రం 'మహారాజ' (Maharaja) హిస్టరీక్రియేట్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని హాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్యాషన్ స్టూడియోస్ (Passion Studios) అధికారికంగా ప్రకటించింది.
మహారాజ మూవీ సంచలనం క్రియేట్ చేసింది. హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న ఫస్ట్ తమిళ మూవీగా నిలిచింది. అంతేకాకుండా 'ఇంటర్స్టెల్లార్' ఫేమ్, ఆస్కార్ విన్నర్ మాథ్యూ మెక్నఘే (Matthew McConaughey) విజయ్ సేతుపతి పోషించిన ప్రధాన పాత్రలో నటించనున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో తుఫాను రేపుతున్నాయి.
నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' కేవలం తమిళనాటనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.