Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్
భారతదేశం, ఆగస్టు 24 -- Mahakali OTT: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' గ్లింప్స్ రిలీజ్ కాకముందే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈరోజు (ఆగస్టు 24) ఉదయం 11:34 గంటలకు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుండగా, ఆలోపే డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను మైండ్ బ్లాకింగ్ ధరకు దక్కించుకుంది. ప్రమోషన్లు పూర్తిస్థాయిలో మొదలుకాకముందే ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాకు ఈ స్థాయిలో డిజిటల్ డీల్ కుదరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
'హనుమాన్' (Hanu-Man) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ప్రతీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.