Mahakali: 'ది ఎండ్ బిగిన్స్'..సంచలన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'మహాకాళి' నుంచి బిగ్ అప్డేట్..ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ
భారతదేశం, ఆగస్టు 19 -- Mahakali: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU)ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి లేడీ సూపర్‌హీరో చిత్రం 'మహాకాళి' (Mahakali) గురించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన తాజా అప్డేట్ను విడుదల చేశారు.
పూజా కొల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహాకాళి సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాను చూపిస్తూ ఉన్న ఈ పోస్టర్‌పై "ది ఎండ్ బిగిన్స్" (The End Begins) అనే క్యాప్షన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.