Madhavan Game Changers: మ్యాడీ ఈజ్ బ్యాక్- మళ్లీ హోస్ట్‌గా హీరో మాధవన్- బిజినెస్ గురించి చెప్పే గేమ్ ఛేంజర్స్ ఓటీటీ షో
భారతదేశం, అక్టోబర్ 6 -- R Madhavan Host To Business Reality Show Game Changers OTT: టాలెంటెడ్, పాన్-ఇండియా స్టార్ ఆర్. మాధవన్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా, తనదైన వ్యాఖ్యానంతో గతంలో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన మాధవన్.. త్వరలోనే ఒక అంతర్జాతీయ బిజినెస్ ఓటీటీ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
'గేమ్ ఛేంజర్స్' పేరుతో రానున్న ఈ కార్యక్రమం వ్యాపార ప్రపంచంలో వినూత్న సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో నేడు స్టార్టప్ విప్లవం కొనసాగుతోంది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు సరైన పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే.
ఇలాంటి తరుణంలో, ప్రపంచ స్థాయి వేదికపై పారిశ్రామికవేత్తలను నిలబెట్టి వారి ఆశయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.