భారతదేశం, జూలై 9 -- Madhavan: చాక్లెట్ బాయ్ ఆర్ మాధవన్ తన కొడుకు వేదాంత్ మాధవన్ ను పెంచిన క్రేజీ పేరెంటింగ్ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కోట్లాది రూపాయల ఆస్తి, లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ తన కొడుకు ఎప్పుడూ చాలా సాధారణంగా ఉండేలా చూడటం కోసం తను ఇంట్లో ఎలాంటి కఠినమైన రూల్స్ ఫాలో అయ్యాడో మాధవన్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు.

ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో రాధికా గుప్తాతో మాట్లాడిన మాధవన్.. తన కొడుకు వేదాంత్ ఎదుగుదల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ బయటపెట్టాడు. వేదాంత్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ప్రతిభ ఉన్న కాంపిటీటివ్ స్విమ్మర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశం కోసం ఒలింపిక్ మెడల్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న తన కొడుక్కి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, కృతజ్ఞతా భావం నేర్పించానని మాధవన్ చెప్పాడు.

"మేము...