Made In India Web Series Review: ఇది వెబ్ సిరీస్ కాదు ఓ బిజినెస్ లెసన్.. టైటన్ వాచ్ సామ్రాజ్యం ఎలా అవతరించిందో చూస్తారా?
భారతదేశం, జూన్ 4 -- Made In India Web Series Review: అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో తాజాగా వచ్చిన మేడిన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ వెబ్ సిరీస్ కేవలం ఓ బింజ్ వాచ్ చేసే సిరీసే కాదు.. ఓ బిజినెస్ లెసన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ బ్రాండ్ ను అసలు ఎలా క్రియేట్ చేస్తారు? దానిని ప్రపంచవ్యాప్తంగా ఎలా చేస్తారు? ఆ క్రమంలో వచ్చిన ఆటంకాలను ఎలా అధిగమిస్తారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. టాటా నుంచి వచ్చిన టైటన్ వాచ్ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం.
1970ల చివరి రోజుల్లో టాటా గ్రూప్ ఎంప్లాయ్ జెర్సెస్ దేశాయ్ (జిమ్ సర్బ్) ప్రభుత్వ రంగ సంస్థలో కొన్ని ఏళ్లు పనిచేసి మళ్లీ మాతృసంస్థకు వస్తారు. ఆ టైమ్‌లో టాటా గ్రూప్ చైర్మన్, దిగ్గజం జేఆర్డీ టాటా (నసీరుద్దీన్ షా) ఒక ఫారిన్ వాచ్ మేకర్‌తో చేసిన మీటింగ్ జెర్సెస్ దేశాయ్‌ను ఆలోచనలో పడేస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.