భారతదేశం, మార్చి 11 -- తెలుగు టీవీ, డిజిటల్ తెరపై సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. రియల్ లైఫ్ జంటల మధ్య సాగే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad for Each Other) రియాలిటీ గేమ్ షో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యే విడుదలైన ఈ షో ప్రోమో, అందులోని బోల్డ్ కంటెంట్ చూస్తుంటే ఇది రొటీన్ షోలకు భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ప్రోమోను స్టార్ మా బుధవారం (మార్చి 11) తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇందులోని రియల్ లైఫ్ లోని 10 జంటలను చూపించారు. వాళ్ల మధ్య ప్రేమ, రొమాన్స్, ఎమోషనల్ బాండింగ్ లతో ఈ ప్రోమోను క్రియేట్ చేశారు.
"నిజమైన ఎమోషన్స్ తో ది హౌజ్ ఆఫ్ లవ్ పేలబోతోంది.. ఎలాంటి ఫిల్టర్లు లేవు.. నటనా లేదు. మీకు తెలిసిన జంటలు వాళ్ల అసలైన రూపం చూపించి తాము నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని నిరూపిస్తారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.