Maala Song: వెంకీ మామ ఎనర్జీకి నివేథా గ్లామర్.. 'AK47' నుంచి 'మాలా' సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది
భారతదేశం, అక్టోబర్ 19 -- Maala Song: విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 - AK47'. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, అవుట్ అండ్ అవుట్ వినోదం కలగలిపిన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ ఏకే 47 మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ 'మాలా' (Maala) పాటను అధికారికంగా విడుదల చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, అదిరిపోయే మాస్ రిథమ్‌తో రూపుదిద్దుకున్న ఈ పాట సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో వెంకటేష్ తనదైన ఐకానిక్ మేనరిజమ్‌లు, చెక్కుచెదరని ఎనర్జీతో మరోసారి అభిమానులను కట్టిపడేసారు. ఆయనకు జోడీగా నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) తన గ్లామర్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రత్యేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.