Maa Inti Bangaram Trailer: ఇటు యాక్షన్, అటు కామెడీ.. సమంత మా ఇంటి బంగారం ట్రైలర్ రిలీజ్
భారతదేశం, మే 25 -- Maa Inti Bangaram Trailer: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సరికొత్త సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ సోమవారం (మే 25) విడుదల చేశారు. ఒకవైపు అమాయకపు కోడలిగా, మరోవైపు గూండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అండర్వరల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళగా సమంత ఈ ట్రైలర్లో అదరగొట్టింది.
గతంలో సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Mov...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.