Maa Inti Bangaram Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద సమంత 'యాక్షన్ సంభవం'..తొలిరోజే కళ్లు చెదిరే కలెక్షన్లు.. అఫీషియల్!
భారతదేశం, జూన్ 20 -- Maa Inti Bangaram Day 1 Collections: ఇది కదా కమ్ బ్యాక్ అంటే! అవును.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు సినిమాతో థియేటర్లకు వచ్చిన సమంత అదరగొడుతోంది. మా ఇంటి బంగారం మూవీతో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత థియేట్రికల్ స్క్రీన్‌పైకి ఇచ్చిన సాలిడ్ కంబ్యాక్ మూవీ 'మా ఇంటి బంగారం'. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా డే 1 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.