Maa Inti Bangaram Collections: 4 రోజుల్లోనే రూ.50 కోట్లు-సమంత మా ఇంటి బంగారం కలెక్షన్ల విధ్వంసం-రూ.100 కోట్లు సాధ్యమేనా?
భారతదేశం, జూన్ 23 -- Maa Inti Bangaram Collections: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహిళా ప్రధాన చిత్రాలకు ఉండే మార్కెట్ పరిధిని సమంత రూత్ ప్రభు మరోసారి రీ-డిఫైన్ చేశారు. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో, సమంత హోమ్ బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై స్వయంగా నిర్మించిన యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం థియేటర్లలో అదరగొడుతోంది. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీ లేటెస్ట్ వసూళ్లను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సమంత-నందిని రెడ్డి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఓ బేబీ' క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.