Maa Inti Bangaram: సమంత సరికొత్త చరిత్ర-టాలీవుడ్లోనే తొలిసారి-100 కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం-ఈ సక్సెస్ కారణం ఇదే!
భారతదేశం, జూలై 12 -- Maa Inti Bangaram 100 Cr: తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ప్రస్తుతం గ్లోబల్ లెవెల్‌కు చేరుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే పరిమితమైన రూ.100 కోట్ల క్లబ్ రికార్డును.. ఇప్పుడు ఒకే ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా బద్దలు కొట్టింది. 'మా ఇంటి బంగారం' సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన విజువల్ వండర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను (100 Crore Gross) దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా మా ఇంటి బంగారం నిలిచింది.
తెలుగు చిత్రసీమలో అనుష్క నటించిన 'అరుంధతి', 'రుద్రమదేవి', 'భాగమతి' లేదా సావిత్రి బయోపిక్ 'మహానటి' వంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. కానీ ఇప్పటివరకూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.