భారతదేశం, జూలై 1 -- Maa Inti Bangaaram: సమంత (Samantha Ruth Prabhu)కు ఉన్న క్రేజ్ ఏంటో డైరెక్టర్ నందినీ రెడ్డి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్ హిస్టరీలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తూ సామ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 17 ఏళ్ల క్రితం అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి' సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్‌ను మా ఇంటి బంగారం ఇప్పుడు బ్రేక్ చేసేసింది.

2009లో వచ్చిన అరుంధతి సినిమా టాలీవుడ్‌లో ఫీమేల్-లీడ్ సినిమాలకు ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తున్న టైమ్‌లో, అనుష్క తన అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పటినుంచి ఎంతోమంది ట్రై చేసినా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు సమ...