Maa Inti Bangaaram: మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్ చూశారా? సమంత సో ఫన్నీ.. వీడియో వైరల్
భారతదేశం, జూలై 3 -- Maa Inti Bangaaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మూవీ వసూళ్లు మరింత పెంచే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
మా ఇంటి బంగారం మూవీ నుంచి డిలీట్ చేసిన సీన్లు, బ్లూపర్స్ తో కూడిన వీడియో ఇది. షూటింగ్ సమయంలో కొన్ని సీన్లను షూట్ చేసినా వాటిని సినిమాలో చూపించలేదు. అలాంటి సీన్లను ఈ ఫన్నీ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు దీంతోపాటు షూటింగ్ స్పాట్ బ్లూపర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
వీటిని చూస్తే నవ్వాపుకోలేరు. "మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్ సూపర్ ఫన్.. బిగ్ స్క్రీన్లపైనే మరింత ఫన్.. బిగ్గెస్ట్ ఎవర్ ఫిమేల్ లెడ్ తెలుగు సినిమాను థియేటర్లలో చూడండి.. ఇప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.