భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి మూడున మధ్యాహ్నం 3:20 నిమిషాల నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది. కాబట్టి సూతక కాలం కూడా వర్తిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాతో పాటు పసిఫిక్ ఐలాండ్స్‌లో కూడా కనబడుతుంది. భారతదేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి.
గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో జపాలు, భగవాన్ నామస్మరణ వంటివి విశేష ఫలితాలను తీసుకొస్తాయి. అయితే ఈ గ్రహణం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.