భారతదేశం, ఏప్రిల్ 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక రకాలుగా మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి అశుభ ఫలితాలు, ఒక్కోసారి శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.
చంద్రుడు వైశాఖ పౌర్ణమి నాడు రాహు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. చంద్ర సంచారంలో మార్పు ఈ రాశుల వారికి వైశాఖ పౌర్ణమి నుంచి అనేక లాభాలను అందిస్తుంది. వైశాఖ పౌర్ణమి మే 1, శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఉదయం 2:16కి చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. మే 2 తారీకు వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.